9th Class SA1 Maths Question Paper 2018 to 2019
Looking for the 9th Class SA1 Maths Question Paper 2018 to 2019? Here you can access the 9th Class SA1 Maths Question Paper 2018 to 2019 for exam practice and revision. Solving previous year SA1 Maths papers helps students understand the exam pattern, important questions, and marking scheme while improving confidence and problem-solving skills.
U-25-A
SET – I
సంగ్రహణాత్మక మదింపు – 1 – 2018 – 2019
గణితం – పేపర్-I
(తెలుగు మాధ్యమం)
పార్ట్ – ఎ & బి
విద్యార్థులకు సూచనలు :
- ప్రశ్న పత్రంలో (పార్ట్ ఎ, బి) రెండు విభాగాలుంటాయి.
- పరీక్ష ప్రారంభంలోనే పార్ట్ – ఎ తో పాటు పార్ట్ – బి పేపరు కూడా ఇవ్వబడుతుంది.
- ప్రశ్నపత్రము (పార్ట్ ఎ & బి) చదువుకోవడానికి 15 ని.లు జవాబులు రాయడానికి 2.30 ని. సమయం ఉంటుంది.
- పార్ట్-ఎ లోని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
పార్ట్-బి లోని ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నపత్రంలోనే రాయాలి. - పార్ట్-ఎ లో మూడు సెక్షన్లు ఉంటాయి.
- అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి.
- సమాధానం స్పష్టంగా రాయాలి.
- సెక్షన్ – 3 లో మాత్రమే అంతర్గత ఎంపిక ఉంటుంది.
మార్కులు: 30
పార్టు – ఎ
విభాగం – I
గమనిక: 1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.
2. ప్రతి ప్రశ్నకు 1 మార్కులు
2. ప్రతి ప్రశ్నకు 1 మార్కులు
4 × 1 = 4
1.
ను సూక్ష్మీకరించండి.
2.
P(x) = 4x² – 3x + 5a బహుపదికి ‘2’ ఒక శూన్యమైన ‘a’ Caravan విలువ కనుగొనండి.
3.
POR మరియు
QOR కోణాలు రేఖీయ ద్వయం.
POR = 3x° మరియు
QOR = (2x + 10)° అయిన ‘x’ విలువను కనుగొనుము.
4.
పరికల్పన అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
విభాగం – II
గమనిక: 1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.
2. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు
2. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు
5 × 2 = 10
5.
ఒక త్రిభుజం యొక్క బాహ్యకోణం 110° మరియు దీని అంతరాభిముఖ కోణాల జతలో ఒకటి 30°. అయిన మిగిలిన రెండు కోణాలను కనుగొనండి.
6.
f(x) = x² + x – 6 మరియు g(x) = x² + 3x – 18 లకు x + a ఉమ్మడి కారణాంకం అయిన a విలువ కనుగొనుము.
7.
a + b = 5 మరియు a² + b² = 11 అయిన a³ + b³ = 20 అని నిరూపించండి.
8.
XY మరియు
MN
సరళరేఖలు బిందువు ‘O’ వద్ద ఖండించుకొన్నవి.
POY = 90° మరియు a : b = 2 : 3 అయితే
c ను కనుగొనుము.
9.
యూక్లిడ్ జ్యామితీయ స్వీకృతాలలో ఏవైనా రెండింటిని రాయండి.
విభాగం – III
10. (a)
= a + b అయిన a మరియు b విలువలు కనుగొనండి.
(లేదా)
(b)
ప్రక్కపటంలో కిరణం
OS
సరళరేఖ POQ పై ఉన్నది. కిరణాలు
OR,
OT లు వరుసగా
POS మరియు
SOQ ల కోణ సమద్విఖండన రేఖలు.
POS = x° అయిన
ROT విలువ కనుగొనండి.
U-25-A
11. (a)
x³ + 13x² + 32x + 20 ను కారణాంకాలుగా విభజించండి.
(లేదా)
(b)
l || m మరియు ‘n’ తిర్యగ్రేఖ
∠b = (3x – 10)° మరియు
∠h = (5x – 30)° అయిన అన్ని కోణాలను కనుగొనండి.
∠b = (3x – 10)° మరియు
∠h = (5x – 30)° అయిన అన్ని కోణాలను కనుగొనండి.