9th class sa1 maths question paper 2018 to 2019

9th Class SA1 Maths Question Paper 2018 to 2019

Looking for the 9th Class SA1 Maths Question Paper 2018 to 2019? Here you can access the 9th Class SA1 Maths Question Paper 2018 to 2019 for exam practice and revision. Solving previous year SA1 Maths papers helps students understand the exam pattern, important questions, and marking scheme while improving confidence and problem-solving skills.

9th Class SA1 Maths Telugu Paper
U-25-A
SET – I
సంగ్రహణాత్మక మదింపు – 1 – 2018 – 2019
గణితం – పేపర్-I
(తెలుగు మాధ్యమం)
పార్ట్ – ఎ & బి
తరగతి: 9
(మార్కులు: 40)
సమయం: 2.45 గం॥
విద్యార్థులకు సూచనలు :
  1. ప్రశ్న పత్రంలో (పార్ట్ ఎ, బి) రెండు విభాగాలుంటాయి.
  2. పరీక్ష ప్రారంభంలోనే పార్ట్ – ఎ తో పాటు పార్ట్ – బి పేపరు కూడా ఇవ్వబడుతుంది.
  3. ప్రశ్నపత్రము (పార్ట్ ఎ & బి) చదువుకోవడానికి 15 ని.లు జవాబులు రాయడానికి 2.30 ని. సమయం ఉంటుంది.
  4. పార్ట్-ఎ లోని ప్రశ్నలకు సమాధానాలు సమాధాన పత్రంలోనే రాయాలి.
    పార్ట్-బి లోని ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నపత్రంలోనే రాయాలి.
  5. పార్ట్-ఎ లో మూడు సెక్షన్లు ఉంటాయి.
  6. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయాలి.
  7. సమాధానం స్పష్టంగా రాయాలి.
  8. సెక్షన్ – 3 లో మాత్రమే అంతర్గత ఎంపిక ఉంటుంది.
మార్కులు: 30
పార్టు – ఎ
విభాగం – I
9th Class SA1 Maths Questions – SVG Style
గమనిక: 1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.
2. ప్రతి ప్రశ్నకు 1 మార్కులు
4 × 1 = 4
1. (25) 3 2 × (625) 1 4 ను సూక్ష్మీకరించండి.
2. P(x) = 4x² – 3x + 5a బహుపదికి ‘2’ ఒక శూన్యమైన ‘a’ Caravan విలువ కనుగొనండి.
3. POR మరియు QOR కోణాలు రేఖీయ ద్వయం. POR = 3x° మరియు QOR = (2x + 10)° అయిన ‘x’ విలువను కనుగొనుము.
4. పరికల్పన అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.
9th Class SA1 Maths – Section II (SVG Style)
విభాగం – II
గమనిక: 1. అన్ని ప్రశ్నలకు జవాబులు రాయాలి.
2. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు
5 × 2 = 10
5.
ఒక త్రిభుజం యొక్క బాహ్యకోణం 110° మరియు దీని అంతరాభిముఖ కోణాల జతలో ఒకటి 30°. అయిన మిగిలిన రెండు కోణాలను కనుగొనండి.
6.
f(x) = x² + x – 6 మరియు g(x) = x² + 3x – 18 లకు x + a ఉమ్మడి కారణాంకం అయిన a విలువ కనుగొనుము.
7.
a + b = 5 మరియు a² + b² = 11 అయిన a³ + b³ = 20 అని నిరూపించండి.
8.
XY మరియు MN సరళరేఖలు బిందువు ‘O’ వద్ద ఖండించుకొన్నవి. POY = 90° మరియు a : b = 2 : 3 అయితే c ను కనుగొనుము.
O X Y P M N a b c
9.
యూక్లిడ్ జ్యామితీయ స్వీకృతాలలో ఏవైనా రెండింటిని రాయండి.
విభాగం – III
9th Class SA1 Maths – Section III (SVG Style)
10. (a)
5 + 2 3 7 + 4 3 = a + b3 అయిన a మరియు b విలువలు కనుగొనండి.
(లేదా)
(b)
ప్రక్కపటంలో కిరణం OS సరళరేఖ POQ పై ఉన్నది. కిరణాలు OR, OT లు వరుసగా POS మరియు SOQ ల కోణ సమద్విఖండన రేఖలు. POS = x° అయిన ROT విలువ కనుగొనండి.
P Q O S R T
U-25-A
11. (a)
x³ + 13x² + 32x + 20 ను కారణాంకాలుగా విభజించండి.
(లేదా)
(b)
l || m మరియు ‘n’ తిర్యగ్రేఖ
∠b = (3x – 10)° మరియు
∠h = (5x – 30)° అయిన అన్ని కోణాలను కనుగొనండి.
l m n 9th Class SA1 Maths – Questions 12 & 13 (SVG Style)
12. (a) $\Delta$ABC లో AB, AC భుజాలు E, D ల వరకు పొడిగించబడినవి. $\angle$CBE మరియు $\angle$BCD కోణ సమద్విఖండనరేఖలు బిందువు ‘O’ వద్ద ఖండించుకొనిన ∠BOC = 90° – 1 2 ∠BAC అని నిరూపించండి.
A B C E D O
(లేదా)
(b) Px² + 5x + r అనే బహుపదికి (x – 2) మరియు ( x – 1 2 ) అనేవి కారణాంకాలైన P = r అని చూపండి.
13. (a) 4.67̄ ను మూడు దశాంశ స్థానాల వరకు క్రమానుగత వర్ధన పద్ధతిలో సంఖ్యారేఖపై చూపించండి.
(లేదా)
(b) 3 మరియు 3 లను సంఖ్యారేఖపై చూపండి.

Leave a Comment